Imágenes de páginas
PDF
EPUB

3. தேகத்தோடு மற்றவையெல்லாம் அழிந்து போகிறது, தர்மம் ஒன்றே இறந்தபின்னும் அநுசரிக்கிறது, ஆதலால் அதுவே மேலா ன சிநேகிதன்.

உண்மையைச்சொன்னால் சான்றினன் (சாட் சிக்காரன்] பரிசுத்தனாகிறான், தர்மம்வள கிறது; ஆகையால் சகல வருணத்தார். விஷயத்திலும் சான்றினர் உண்மையேசொ ல்லவேண்டியது.

மனிதருக்கெல்லாம் தன் தன் அந்தராத்மா வே சான்றாகவும் (சாட்சி) கதியாகவும் இ ருக்கிறது; ஆதலால் மேலான சான்றாகிய உன் அந்தராத்மாவை நீ அவமானஞ்செய் யாதே.

4.மனத்தானா மாந்தர்க் குணர்ச்சி இனத்தானா மின்னானெனப்படுஞ் சொல். 5. பெண்ணைக் கட்டிக்கொடுக்கும்போது, பிதா வித்தியாசாதுரியனுக்குக் கொடுக்கவேண் டுமென்றும், தாயானவள் மகள் ஐசுவரிய வானுக்கு வாழ்க்கைப்பட வேண்டுமென்று ம், சுற்றத்தார் நல்ல குலஸ்தன் வந்து வா ய்க்கவேண்டுமென்றும், அந்தப் பெண் அ ழகில் சிறந்தவனைக் கட்டவேண்டுமென்று ம் நினைக்கிறதுண்டு; ஆயினும் அது அப்ப டியே வாய்க்குமா? தெய்வச்செயலின்படி யல்லவோ சம்பவிக்கும்.

WEDNESDAY, 16TH FEB., 10 A.M. TO 12 NOON.

TELUGU: GRAMMAR, &c.

V. SUNDARARAMA AIYA, M.A.

I. Explain the following :

అప్పుడాయార్య సభయాతతాద్భుత ప్ర |
మోదమందాక్ష వృత్తిఁ గేల్మొగిచియుండె |
నంతరారమ్ము మనుజపయజ్ఞఫలము |
మెసఁగెదఁగొనుమని విభావసూద్భవుండు ॥

(2) అమరనగరమున నపుడు త్తమనీతి విచిత్రవీర్యతనయజ్యేష్ఠ | త్వమునఁదన రారునృపసత్తమునియతివశత సుతా ప్తిఁదద్దయు వెల సె౯ ||

(3) ఘనశరవేదనల్బలియఁ గావనకుంభిని వ్రాలియున్నయ। మ్మునియుగళంబుదొట్రువడముంచితి నాతలిదండ్రులన్మహా| ఘనదినిఁ కేమన న్నెఱయఁగాననికన్నులవారివృద్ధులం | దనరఁదదంఫ్రి చేర్పునను ధార్మికుఁడాయనన మ్రవక్త్రు డై || II. Name and define the అర్థాలంకారములు in the following

and show the applicability of the definitions.

(1) ఒక్క తెభయశోకమ్ముల వెక్కుచుమెయిగలవిలా సవిభ్రమల మ్ముల్ |

దక్కుటయును మెకయొఱపై నెక్కొనధరణీశు నెదుటనిలిచి

[merged small][merged small][ocr errors][merged small][ocr errors]

(3) గళితశృంఖలమైనగంధనాగమువో లెఁబ్రజలపైఁజే రె

రెముల్వాటి

III. Name_and_define the various వృత్తులు, రీతులు and

పాకములు.

Show which of the definitions apply to the following.

ఓయిదయావిహీనమతి యూరకయీ పసిబిడ్డఁగొట్ట గాఁ జేయె టులాడెనీకునిది చేసిన దేమివృథాశపింతురే బోయవెయాఁ డుతోడునను బుట్టవెశాపనిమి త్తమేతపం | బీయెడనున్న శాం తిపరు లేమను వారికనీ చరిత్రముల్ ||

IV. Explain the following extracts fully.

(1) చండకరకర హిండనంబునం బాండు ప్రభలు నిండి పఱచుఁ దఱచు సెల యేఱుల సూరెలంగారుకొనుభూరుహని

కాయంబులు

(2) కఱకుటరిబరి పఱియవడంబొడిచి కడచినిలిచినం

(3) ధృతరాష్ట్రుండు, దుర్యోధనుండు, దుశ్శాసనుండు.
(1) హారిమృగవ్యనవ్యవిహితాదరుఁడా ధరణీతలేశుఁ డద్వార
చిత శ్రమాకలితుఁడై కడుమెచ్చెను సురాపగాజలా
సార సమాగమాహిత మసారస సారససార, సౌర
భో దీరణ కారణంబునతి ధీరసమీరకి శోరవార

[ocr errors]

V. Give the Sanskrit synonyms of the following words.
భార్య, గరిమ, అంతరాయము, ఆఖేటకము, పులకములు

N. B.-Note in what gender or genders the synonyms are used.
VI. Quote a verse from your texts illustrating అతిశయోక్తి.

VII. Write in grammatical Telugu the history of కాలయవన.

N. B.-Your answer should not occupy more than two pages. Special attention should be paid to spelling.

WEDNESDAY, 16TH FEB., 12 NOON TO 2 P.M.

TELUGU: TRANSLATION.

REV. R. D. JOHNSTON.

I. Translate into Telugu :

1. "Learning is like Mercury, one of the most powerful and excellent things in skilful hands, but in unskilful the most mischievous."

2.

3.

4.

5.

"What Sculpture is to a block of marble, Education is to a human soul. The Philosopher, the Saint, the Hero,-the wise, the good, or the great man,-very often lie hid in a Plebeian, which a proper Education might have brought to light."

"It is idleness that is the curse of man-not labour. Idleness eats the heart out of men as of nations, and consumes them as rust does iron. When Alexander conquered the Persians, and had an opportunity of observing their manners, he remarked that they did not seem conscious that there could be anything more servile than a life of pleasure, or more princely than a life of toil."

"Life is short, art long, opportunity fleeting, experiment slippery, judgment difficult." These are the first words of the medical aphorisms of the wise Hippocrates.

"The maxim of the French Revolution was, 'Liberty, Equality, and Fraternity.' This is sometimes expressed in

one man is as good as another.'

In a certain

the words,
sense this is correct, but it is a great mistake to suppose
that age, rank, and office are to be disregarded."

6. "Shakspeare is the greatest Dramatist. Of his writings it is remarked by Coleridge that 'one sentence begets the next naturally; the meaning is all inwoven.' The Poet Young says of him : 'Whatever other learning he wanted he was master of two books unknown to many profound readers,-books which the last conflagration can alone destroy, I mean the Book of Nature and that of Man.' Dr. Johnson says: 'The merit of Shakspeare is such as the ignorant can take in and the learned add nothing to.""

1.

2.

II. Translate into English :

క॥వేదండము తొండము సరి |

కోదండముఁ దివియు నెడమఁ గుడి నిబిడ జ్యా!

నాదము రోదసి నిండఁగఁ

భేదించుకొ గండ శిలలు పృథు బాణముల౯ || వ॥ యుగ విగమ సమయ సముచ్ఛూత జీమూత పటలంబు నుంబోలెం గైలాసగిరి నితంబ ప్రాంత కాంతార పర్యంతంబు నిరంతరంభై కారుకొన్న యొక్క గహన రేఖం గ రాంగుళిం జూపి భూపతికిట్లనియె||

క॥ అల్లదె కంటివె పొనపొనఁ ।

దెల్లని గట్టఱుత మబ్బు వేల్లెడు పొలమం
దెల్లడఁ జూచిన ధరణీ!

వల్ల భ సీరాము సేన వాలు మెకంబుల్ II

సీ॥ అడవి మెల్లను దాన మైనది యనన మేయములగు సంప్ర రోహములు గలిగి।

యాశలెల్లను దానయైనదియన నెందుఁ బరగిఁన బహు

విటపములు గలిగి

యవని యెల్లను దానయైనది యనఁ దన నీడ సెప్పా రెడు నెలవు గలిగి

యభ్రమెల్లను దాన మైనది యన బహు పక్షి సంశ్ర
యమైన పఱపుగలిగి॥

గీ॥ పక్వఫల సాంద్ర వర్ణ సంపన్న నిరంత
రంబు నిమేఘ సురధను ర్వైభవంబుఁ 1
జూపుచును నద్భుతోదయ స్ఫురిత మహిమఁ |
దనరు నెుక్క మహా వట తరువుఁ గాంచి॥

(Substitute

08 for the last word to complete the sense.)

« AnteriorContinuar »